ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బాద్షా” ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని సెప్టెంబర్ 24న శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 10న ముగియనుంది. తరువాత హైదరాబాద్‌లో చిత్రీకరణ కొనసాగనుంది. ఒక పాట రెండు ఫైట్స్ మరియు కొంత టాకీ భాగం ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం వస్తున్న విధానం మీద ఎన్టీఆర్ మరియు శ్రీను వైట్ల ఇద్దరూ సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మాఫియా నేపథ్యంలో నడిచే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో ఎన్టీఆర్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నవదీప్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. గణేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు తెర మీద స్టైలిష్ మరియు కాస్ట్లీయస్ట్ చిత్రంగా మలచడానికి అన్ని విధాల కృషి చేస్తున్నారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఈ చిత్రానికి కథను అందించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ఈ చిత్రం జనవరి 11,2013న విడుదల కానుంది.
సెప్టెంబర్ 24న “బాద్షా” టీజర్ విడుదల
సెప్టెంబర్ 24న “బాద్షా” టీజర్ విడుదల
Published on Sep 6, 2012 4:01 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!