‘బాద్ షా’ సినిమా ఎంతో హైప్ తో రేపు ఉదయం విడుదల కానుంది. కాకపోతే ప్రీమియర్ షో సమాచారం ప్రకారం సినిమా వైట్ల మార్కు కామెడీతో అరాచకం చేసాడట. ఎన్.టి.ఆర్ కాజల్, బ్రాహ్మి, ఎం.ఎస్ తమ తమ పాత్రలను పీక్స్ స్టేజిలో పెర్ఫార్మ్ చేసి జనాలకు విందు భోజనాన్ని అందించారట. ఈ విశేషాలన్నీ తెర మీద మనందరం చూడాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే..