మార్చి 29న విడుదల కానున్న అరవింద్ 2

Aravind-2
హార్రర్ త్రిల్లర్ గా తెరకెక్కిన శేఖర్ సూరి సినిమా ‘అరవింద్ 2′ మార్చి 29 న విడుదలకానుంది. ఈ సినిమాలో శ్రీ, కమల్ కామారాజు, మాధవి లత, శ్రీనివాస్ అవసరాల, అడోనికాలు నటిస్తున్నారు. ఈ సినిమాను గోవా, డందేలీ అడవిలలో షూటింగ్ ను నిర్వహించారు. విజయ్ కురాకుల సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి కె. రాజేంద్ర బాబు సినిమాటోగ్రాఫర్. శేఖర్ సూరి ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా కొద్ది సంవత్సరాల ముందు విదుదలై మంచి విజయన్ని సాదించింది. అలాగే ఈ సినిమా కూడా విజయం సాదిస్తుందని నిర్వాహకులు నమ్మకంతో వున్నారు.

Exit mobile version