అనుష్క నటించిన అరుంధతి సినిమా సూపర్ హిట్ అయినప్పటి నుండి సినిమాలలో ఏదైనా పవర్ ఫుల్ పాత్ర చేయాలంటే అనుష్క పేరు మాత్రమే దర్శకులకు గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఆమె మూడు సినిమాలు ‘వర్ణ’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలలో తను కత్తి చేతబట్టి యుద్ధం చేయనుంది. ఈ పాత్రలను చూస్తుంటే ఈ పాత్రలకు తను తప్ప ఇంకొకరు సరిపోవేమో అనిపిస్తుంది. తను ఈ పాత్రలలో నటించి అటు దర్శకులను తన తోటి వారిని మోపిస్తోంది. తను ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాటల్డుతూ ” నేను ఎప్పుడు నా పాత్ర ఎలా వుంది అని చూడను. నాకు స్క్రిప్ట్ నచ్చితే, అలాగే డైరెక్టర్ పై నమ్మకతో ఒప్పుకుంటాను. అలాగే నేను నా తోటి నటులను చాలా ఆరాధిస్తాను . ప్రస్తుతం నేను వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను’ అని అంది. ప్రస్తుతం తను నటిస్తున్న మూడు సినిమాలు ఆమె కీర్తిని మరింత పెంచుతాయని అందరూ బావిస్తున్నారు.
పవర్ ఫుల్ పాత్రలకు అనుష్కనే అంటున్న డైరెక్టర్స్
పవర్ ఫుల్ పాత్రలకు అనుష్కనే అంటున్న డైరెక్టర్స్
Published on Nov 17, 2013 11:30 AM IST
సంబంధిత సమాచారం
- స్పెషల్ రోల్ ను డిజైన్ చేసిన రాజమౌళి ?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ న్యూస్ !
- ‘లెనిన్’ కోసం అఖిల్ యాస పై కసరత్తులు !
- సూపర్ స్టార్ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు !
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ఓటీటీ’ : ఈ వారం అలరిస్తున్న క్రేజీ చిత్రాలు, సిరీస్ లు ఇవే !
- ‘విశ్వంభర’ కాదు ‘మన శంకర వరప్రసాద్’ నుంచి ట్రీట్?
- ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’.. షారుఖ్ కొడుకు డెడికేషన్!
- ‘అఖండ 2’ లో ఫుల్ మాస్ సాంగ్.. థమన్ క్రేజీ నెంబర్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- ఓటీటీ సమీక్ష : ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
- సమీక్ష: ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు
- సమీక్ష: ‘బ్యూటీ’ – బోరింగ్ అండ్ సిల్లీ లవ్ డ్రామా
- లేటెస్ట్: అవైటెడ్ ‘కాంతార 1’ ట్రైలర్ కి డేట్, టైం ఖరారు!
- క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్
- ‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి