హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న అనామిక

anamika
నయనతార నటిస్తున్న ‘అనామిక’ షూటింగ్ దాదాపు పుర్తికావచ్చింది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమా హిందీలో విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ కు రీమేక్. ఈ సినిమాలో నయనతార ప్రధానపాత్ర పోషించగా వైభవ్ రెడ్డి, హర్షవర్ధన్ రానే ముఖ్య పాత్రలు పోషించారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో టాకీ పార్ట్ పుర్తికానుంది

ఈ సినిమా ఏకకాలంలో తమిళ మరియు తెలుగులో తెరకెక్కుతుంది. భర్త కోసం వెతుకుతూ హైదరాబాద్ వచ్చిన ఒక యువతి కధ ఈ చిత్ర కధ. ఎండెమోల్ ఇండియా బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణమవుతుంది. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకుడు. ఆడియో డిసెంబర్ లో సినిమాను త్వరలో విడుదల చేస్తారు. శేఖర్ తన పంధాను పూర్తిగా మార్చుకుని మొదటిసారిగా థ్రిల్లర్ ను తెరకేక్కిస్తున్నాడు

Exit mobile version