సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ద్విభాషా చిత్రంలో అల్లు అర్జున్?

సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ద్విభాషా చిత్రంలో అల్లు అర్జున్?

Published on Feb 23, 2012 12:12 PM IST


సెల్వ రాఘవన్ రూపొందించే ద్విభాషా చిత్రంలో అల్లు అర్జున్ నటించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అల్లు అర్జున్ సరసన శృతి హాసన్ నటించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఈ చిత్రం ప్రారంబించనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ తో ‘ఎవడు’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తయ్యాక సెల్వ రాఘవన్ చిత్రంలో నటించనున్నట్లు చెబుతున్నారు.

తాజా వార్తలు