బంజారాహిల్స్ లో నువ్వా? నేనా? అంటున్న అల్లరి నరేష్


కామెడీ హీరో అల్లరి నరేష్ మరియు విలక్షణ నటుడు శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న చిత్రం నువ్వా నేనా. నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ బంజారాహిల్స్ లోని ఆశ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. శ్రియ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వికె సినిమా బ్యానర్ పై వంశి కృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Exit mobile version