‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!

ustaad bhagat singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా సాలిడ్ పోస్టర్ ట్రీట్ ని అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. నిన్న విడుదల చేసిన జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ కి సోషల్ మీడియా షేక్ అయ్యింది.

దీనితో ఈ ఫుల్ పోస్టర్ పై అందరి కళ్ళు పడ్డాయి. దీనితో ఈ సాయంత్రం రానున్న పోస్టర్ తో హరీష్ ఎలాంటి ట్రీట్ ప్లాన్ చేశారు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై క్రేజీ హైప్ సెట్టవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version