OG: ఆ ఒక్క ఛాన్స్ ‘అఖండ 2’ కి ఉంది!

టాలీవుడ్ నుంచి ఈ ఏడాదిలో పలు సాలిడ్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి చాలా తక్కువే హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఈ అక్టోబర్ వరకు హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగింది. కానీ దీనిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి బ్రేక్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

కానీ దీనిని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ మాత్రం నటసింహ బాలయ్య నెక్స్ట్ చిత్రంకి ఉందని చెప్పొచ్చు. అఖండ 1 సెన్సేషనల్ లాంగ్ రన్ ని అప్పుడు చూసింది. ఇక ఇపుడు అఖండ 2 కి పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ఉంది. దీనితో క్లిక్ అయితే మాత్రం డిసెంబర్ పూర్తయ్యేసరికే ఓజి ని క్రాస్ చేయడం కష్టమేమి కాదనే చెప్పొచ్చు. మరి ఈ సెన్సేషనల్ ఫీట్ ని అఖండ 2 బ్రేక్ చేస్తుందో లేదో అనేది చూడాల్సిందే.

Exit mobile version