ఫోటో మోమెంట్ : 1992లో బచ్చన్ కన్నా చిరంజీవి ఎక్కువ.!

Bigger-than-bahchan

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా గుర్తింపు మరియు బాగా పాపులర్ అయిన హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 1980, 90 లలో చిరంజీవి ఫుల్ ఫాంలో ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో నెంబర్ 1 గా వెలుగొందాడు. అలాగే అప్పట్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రేమ్యునరేషన్ తీసుకునే హీరో కూడా చిరంజీవి. మేము మీకు ఇప్పుడు ఓ రేర్ ఫోటోని అందిస్తున్నాం. ఇది 1992 సెప్టెంబర్ 13న పబ్లిష్ అయిన ది వీక్ మాగజైన్ కవర్ ఫోటో.

ఈ కవర్ స్టొరీ లో ఇండియన్ హీరోస్ లో 1 కోటి పైన రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలలో ఒకడని ఇచ్చారు. అదికూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ. అంటే 1992 లో బచ్చన్ అంత రెమ్యునరేషన్ అందుకునేవాడు కాదు. ఈ ఫోటోని చూసి ఎంజాయ్ చెయ్యండి.

Exit mobile version