ప్రస్తుతం సోషల్ నెట్వర్క్ లో చక్కర్లు కొడుతున్న ఓ రేర్ ఫోటోని మీకందిస్తున్నాం. ఈ రేర్ ఫోటో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజండ్రీ యాక్టర్ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి పెళ్లి పత్రిక. ఈ పెళ్లి పత్రికని పెళ్లి కుమార్తె తండ్రి శ్రీ కాట్రగడ్డ చెంగయ్య ప్రింట్ చేయించారు. ఈ ఫోటోని చూసి ఎంజాయ్ చెయ్యండి.