కెమేరామాన్ గంగ తో రాంబాబు చిత్రం షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ ని మాస్ మహారాజా రవి తేజా కలిసారు. రవి తేజా పవన్ కు పెద్ద ఫ్యాన్. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని సంతోషం తో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి. పవన్ మరియు రవి తేజా ల కాంబినేషన్ బాగుంది కదూ!!