సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తను మ్యూజిక్ అందించిన ‘రేస్ గుర్రం’ సినిమాపై చాలా సంతోషంగా వున్నాడు. ఈ సినిమా పాటల ఆల్బమ్ కు మంచి ఆదరణ లబిస్తుందని ఆయన చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమా సంగీతం గురించి థమన్ నిన్న ట్విట్టర్ లో తెలియజేయడం జరిగింది. ఈ సినిమాకు సంబందించిన ఆడియో విడుదల తేదిని ఒకటి లేదా రెండు రోజుల్లో తెలియజేయవచ్చునని తెలిపాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
‘రేసుగుర్రం’ ఆడియో పై నమ్మకంగా వున్న థమన్
‘రేసుగుర్రం’ ఆడియో పై నమ్మకంగా వున్న థమన్
Published on Feb 28, 2014 8:20 AM IST
సంబంధిత సమాచారం
- ఓజీలో తన పాత్రపై శ్రియా రెడ్డి కామెంట్స్..!
- ‘అఖండ 2’ కి గుమ్మడికాయ కొట్టేశారా?
- ఓజీ రిలీజ్ ముందర పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
- OG Bookings : బాక్సాఫీస్ రికార్డులకు పాతర.. తెరుచుకున్న బుకింగ్స్..!
- ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘జూనియర్’
- ఫోటో మూమెంట్ : ఓజీతో బాక్సాఫీస్‌ను తగలబెట్టేందుకు సిద్ధం..!
- ఓవర్సీస్లో మిరాయ్ దూకుడు.. తగ్గేదే లే..!
- ‘ఓజి’ టైటిల్ కార్డ్.. సుజీత్ వెర్షన్ కోసం అంతా వెయిటింగ్!
- ‘ఓజీ’లో నేతాజీ బ్యాక్‌డ్రాప్.. నిజమేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఓజీ – కాంతార చాప్టర్ 1 ట్రైలర్లలో మీకు ఏది నచ్చింది?
- వీడియో : ‘కాంతార చాప్టర్ 1 ట్రైలర్ (రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్)
- ‘ఓజి’లో అది అకిరాయేనా? మరో హింట్
- మొత్తానికి ‘ఓజి’ పై ఈ క్లారిటీ.. కానీ
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
- ‘మిరాయ్’లో కొత్త సర్ప్రైజ్.. నేటి నుంచి థియేటర్స్ లో!
- ‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్‌టైమ్ కూడా లాక్..!