రాజకీయ వార్తల కోసం చూడాల్సిన సైట్ ‘netiap.com’

రాజకీయ వార్తల కోసం చూడాల్సిన సైట్ ‘netiap.com’

Published on Jan 10, 2014 4:50 AM IST

NETI-AP_NEW-VERSION_01
గత కొన్ని సంవత్సరాలుగా 123telugu.com ఎప్పటికప్పుడు మీకు ప్రత్యేక మరియు తాజా మూవీ వార్తలు అందిస్తూ మీ మన్ననలు అందుకుంటోంది. ఇప్పుడు మేము తాజాగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, క్రైమ్ మరియు స్పోర్ట్స్ వార్తలను అందించడానికి నేటిఏపి.కామ్ ని ప్రారంభించాం. ఇందులో రానున్న ఎలక్షన్స్ లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉంది. ఎలక్షన్స్ లో గెలవడానికి ఏ పార్టీకి ఎంత చాన్స్ ఉంది. ఎ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేలాంటి ఎన్నో విషయాలను అందిస్తున్నాం.

ఈ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు తాజా తాజా రాజకీయ వార్తలతో ప్రపంచంలోని రకాల విశేషాలను స్పెషల్ ఫీచర్స్ రూపంలో అందిస్తున్నాం. అలాగే ప్రపంచంలోని ఎన్నో వింతలను, విశేషాలను, తాజా వీడియోలను, కొత్త కొత్తగా జరిగే ఈవెంట్ ఫోటోలను మీకు ఎప్పడికప్పుడు అందిస్తాం.

తాజా రాజకీయ వార్తల కోసం విజిట్ చేయండి – netiap.com

తాజా వార్తలు