కాజల్ చేతినిండా ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగావుంది. ఇటీవలే రామ్ చరణ్ సరసన కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ను అంగీకరించిన ఆమె తమిళంలో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒక దాంట్లో ధనుష్ హీరో
సమాచారం ప్రకారం ఈ సినిమా 2014 మధ్యనుండి ప్రారంభంకానుంది. ప్రస్తుతం ధనుష్ కె.వి ఆనంద్ దర్శకత్వంలో ‘అనెగన్’ మరియు పలు హిందీ సినిమాలతో బిజీగా వున్నాడు. పుకార్ల ప్రకారం 2012లో సినిమా రంగానికి పరిచయమైనా ఒక యువ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. కాజల్, ధనుష్ లు జంటగా నటించడం ఇదే తొలిసారి. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమానే కాక కాజల్ ఉదయనిది స్టాలిన్ సరసన ఒక ప్రాజెక్ట్ మరియు కొన్ని తెలుగు సినిమాల కధలు వినే పనిలో వుంది
2014 మధ్యలో ధనుష్ తో జతకట్టనున్న కాజల్??
2014 మధ్యలో ధనుష్ తో జతకట్టనున్న కాజల్??
Published on Jan 6, 2014 9:48 PM IST
సంబంధిత సమాచారం
- సెన్సార్ పనులు పూర్తి చేసిన ‘కాంతార : చాప్టర్ 1’.. రన్‌టైమ్ ఎంతంటే..?
- ఏపీలో ప్రీమియర్స్ ఫిక్స్.. ఊచకోతకు ఓజీ సిద్ధం..!
- ఇదంతా మీ అందరివీ, మీరందించినవి – మెగాస్టార్
- పోల్ : ఓజీ – కాంతార చాప్టర్ 1 ట్రైలర్లలో మీకు ఏది నచ్చింది?
- ‘ఓజీ’కి సెన్సార్ షాక్.. రన్‌టైమ్ కూడా లాక్..!
- 10 రోజుల్లో ‘మిరాయ్’ వసూళ్లు ఎంతంటే..?
- ఓజస్ గంభీర స్టయిల్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!
- పోల్ : ఓజీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది?
- ట్రైలర్ టాక్ : భారీ యాక్షన్ తో అదరగొట్టిన ఓజీ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఫరెవర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- వీడియో : ‘కాంతార చాప్టర్ 1 ట్రైలర్ (రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్)
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !
- వీడియో : దే కాల్ హిమ్ ఓజి – ట్రైలర్ (పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి)