గతకొన్ని నెలలుగా నిర్మాణదశలో వున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 త్వరలో మొదలుకానుంది. సమాచారం ప్రకారం స్క్రిప్ట్ సిద్ధంగా వున్నా హీరోయిన్ కోసం సినిమాను ట్రాక్ మీదకు తీసుకురావడంలేదట
గతకొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయంపై పలు పుకార్లు వస్తున్నాయి. కొంతమంది బాలీవుడ్ నాయికలుకాగా మరికొంతమంది కొత్తవాళ్ళ పేర్లు. ఈ సినిమా గబ్బర్ సింగ్ కు కొనసాగింపు కాదు. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు