మళ్లీ పనిలోపడిన రామ్

మళ్లీ పనిలోపడిన రామ్

Published on Dec 19, 2013 2:19 AM IST

Ram-in-Ongole-Gitta
విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, అంజలి, షాజన్ పదాంసీలతో కలిసి ‘మసాలా’ సినిమాలో నటించిన రామ్ కాస్త విరామం తరువాత తిరిగి తన పనిని ప్రారంభించాడు. నవంబర్ లో విడుదలైన ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు

ప్రస్తుతం రామ్ తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో వున్నాడు. మసాలా తరువాత చాలా కధలు విన్న రామ్ ఒక కధకు లాక్ అయ్యాడట. దాని స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమయ్యాక మిగిలిన టెక్నిషియన్స్ వివరాలు తెలుపుతానని చెప్పాడు. ఈ సినిమాను ఎవరు తెరకేక్కిస్తారో, ఏ బ్యానర్ లో తీస్తారో ఇంకా తెలీదు . రామ్ ను తగినంత సమయం తీసుకోనిచ్చి అతని నిర్ణయానికై ఎదురుచుద్దాం

తాజా వార్తలు