డిసెంబర్ 13న రానున్న సెకండ్ హ్యాండ్

డిసెంబర్ 13న రానున్న సెకండ్ హ్యాండ్

Published on Dec 7, 2013 8:20 AM IST

SecondHand
సుధీర్ వర్మ, కీర్తి, అంజు, విష్ణు, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సెకండ్ హ్యాండ్’. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రైటర్ బివిఎస్ రవి – పూర్ణ నాయుడు కలిసి సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా ఆడియో చాలా కాలం క్రితం విడుదలైంది. పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం సింగల్ టెక్ లో షూట్ చేసిన పాత సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇప్పటి యువత ఎలా ఉంది, లవ్ లో జరిగే బ్రేకప్స్ గురించి చూపించనున్నారు. రవి చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి అవనేంద్ర సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు