‘ఒక లైలా కోసం’ అనబోతున్న నాగ చైతన్య ??

‘ఒక లైలా కోసం’ అనబోతున్న నాగ చైతన్య ??

Published on Dec 6, 2013 10:15 PM IST

Naga-Chaithanya1

తాజా సమాచారం ప్రకారం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ దొరికింది. ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కధనాల ప్రకారం ఈ సినిమాకు ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమా పేరు నాగేశ్వరరావు 1983 నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ సినిమాలో సూపర్ హిట్ పాట. త్వరలో అధికారిక ప్రకటన జరగనుంది. ఈ సినిమా దర్శకుడు గతంలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాను తీసి హిట్ ను అందుకున్నాడు. పూజా హేగ్దే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ 12 నుండి మొదలుకానుందని సమాచారం.

తాజా వార్తలు