డిసెంబర్ మొదటివారంలో ఆటోనగర్ సూర్య ఆడియో

డిసెంబర్ మొదటివారంలో ఆటోనగర్ సూర్య ఆడియో

Published on Nov 28, 2013 10:45 PM IST

Auto-Nagar-Surya
నాగచైతన్య నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఆడియో ఈ డిసెంబర్ మొదటి వారంలో విడుదలకానుంది. సమాచారం ప్రకారం ఈ వేడుక డిసెంబర్ 5న గానీ 8న గానీ విడుదలకానుంది. అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది

దేవ కట్టా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో చైతు సమంత నటిస్తుంది. చాలా రోజుల విరామం తరువాత తిరిగి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో మనముందుకు రానుంది

ఆర్. ఆర్ మూవీస్ సంస్థలో నిర్మాణమవుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదల అయిన ట్రెయిలర్ కు మంచి స్పందన వచ్చింది

తాజా వార్తలు