హార్ట్ ఎటాక్ ఫస్ట్ లక్ రీలిజ్ చేసిన పూరి

హార్ట్ ఎటాక్ ఫస్ట్ లక్ రీలిజ్ చేసిన పూరి

Published on Nov 27, 2013 8:20 AM IST

Heart-attack
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘హార్ట్ ఎటాక్’ సినిమా ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఒక ఆసక్తికరమైన థీమ్ ఇచ్చాడు. ‘ 3000 కేలరీలు బర్న్ చెయ్యడానికి నాకు ఒక గంట కిస్ కావాలి’ అని ట్యాగ్ లైన్ ఇచ్చాడు.

యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆద శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. 2014 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ ఈ మూవీని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మంచి కామెడీ మరియు రొమాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు