ఏ హీరోకైనా బలం ఒక్కటే ఉంటే సగం మాత్రమే విజయం సాధిస్తాడు. ఆ బలానికి తెలివి కూడా తోడయితే ప్రతి విజయం అతనిదే అవుతుంది. దమ్ము చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర ఇలాగే ఉండబోతుంది అంటున్నారు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను. దమ్ములో ఎన్టీఆర్ పాత్రకి బలంతో పాటు తెలివి ఉంటుంది. శత్రువు బలాన్ని సరిగ్గా అంచనా వేయడం అతని బలం. ఎన్టీఆర్ పాత్ర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ చిత్రానికి హైలెట్ అవుతుందంటున్నారు బోయపాటి. ఈ దమ్ములో త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరొయిన్ గా కార్తీక నటిస్తుంది. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దమ్ము చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
దమ్ములో ఎన్టీఆర్ పాత్ర హైలెట్ అవుతుంది అంటున్న బోయపాటి
దమ్ములో ఎన్టీఆర్ పాత్ర హైలెట్ అవుతుంది అంటున్న బోయపాటి
Published on Dec 28, 2011 9:42 AM IST
సంబంధిత సమాచారం
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై క్రేజీ న్యూస్
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- అలాంటి సినిమాలకు రజినీ దూరం..?
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!