రాజకీయాలకు ఉదయ బానుదూరంగా వుండనుందా

రాజకీయాలకు ఉదయ బానుదూరంగా వుండనుందా

Published on Jul 22, 2013 1:00 PM IST

udaya-bhanu

తెలంగాణ యాసలో పాట పాడి అందరి అలజడి సృష్టించిఅందరిని ఆకట్టుకున్న నటి యాంకర్ ఉదయ బాను తనకి రాజకీయలలోకి రావడం ఇష్టం లేదని చెప్పిన విషయం తెలిసిందే. కొన్ని మీడియా చానల్స్ లో ఈ రోజు ఉదయ బాను రాజకీయాలలో చేరడానికి సిద్దమవుతోందని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆమెని కొంతమంది పార్టీ నేతలు కలిసి తమపార్టీ లో చేరమని కోరడం జరిగింది. అయితే ఈ ఆఫర్ ని ఆమె నిరాకరించింది. ప్రస్తుతం ఉదయబాను టీవీ యాంకర్ గా చాలా బిజీగా ఉంది. పాపులర్ యాంకర్ గా ఆమెకు మంచి డిమాండ్ ఉంది.

తాజా వార్తలు