7 ఎకర్స్ లో స్టెప్స్ వేస్తున్న ఎన్.టి.ఆర్

7 ఎకర్స్ లో స్టెప్స్ వేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Jul 22, 2013 2:47 PM IST

Ramaiya-Vastavaiya

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలోని ఓ పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సాంగ్ షూట్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. రామయ్యా వస్తావయ్యా సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుండగా ఆడియో లాంచ్ ఆగష్టు లో జరగనుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు మరియు ఇప్పటికే విడుదలైన ఎన్.టి.ఆర్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు