కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలను బట్టి సూర్య తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించనున్నాడట. ఈ సంస్థ పేరు డి2 ఎంటర్టైన్మెంట్స్ అని వినికిడి. ఈ పేరుకు అర్ధం సూర్య-జ్యోతికల పిల్లలపేర్లైన దియా మరియు దేవ్ లో మొదటి అక్షరాలు. తమిళ భాషలో కొత్త దర్శకులతో చిన్న బడ్జెట్ సినిమాలతో తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూర్య ఇప్పుడు కొత్త దర్శకులు తీస్తున్న సినిమాలు బాగున్నాయని, త్వరలో వారితో కలిసి నటిస్తానని తెలిపాడు. ప్రస్తుతానికి దాదాపు సూర్య నటించిన అన్ని సినిమాలు స్టూడియో గ్రీన్ బె=బ్యానర్ పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నాడు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
ఆ హీరో నిర్మాతగా మారనున్నాడా???
ఆ హీరో నిర్మాతగా మారనున్నాడా???
Published on Jul 4, 2013 11:30 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన క్రికెట్ రాణులు
- తిరువీర్ లేటెస్ట్ కామెడీ డ్రామా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్ లాంచ్
- వైరల్ వీడియో : జిమ్‌లో ఎన్టీఆర్ హెవీ వర్కవుట్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- ‘తెలుసు కదా’.. స్టార్ బాయ్ ముగించేశాడు..!
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఓజి : ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి..!
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !