విజయ్ సేతుపతితో మణిరత్నం సినిమా ?

విజయ్ సేతుపతితో మణిరత్నం సినిమా ?

Published on Dec 7, 2025 1:14 PM IST

mani rntium

క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు మణిరత్నం తదుపరి ప్రాజెక్ట్‌పై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి కీలక పాత్రల్లో నటించే అవకాశముందని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్రకు విజయ్ సేతుపతికి పర్ఫెక్ట్ గా సరిపోతుందని, ఈ క్రమంలోనే మణిరత్నం, విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యారని, తన సినిమాలో విజయ్ సేతుపతిని హీరోగా తీసుకోవాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట.

దర్శకుడిగా మణిరత్నంకు భారీ ఇమేజ్ ఉన్నా.. ఆయన గతంలో ఎవర్ గ్రీన్ సినిమాలు చేసినా.. గత కొంతకాలంగా మణిరత్నంకి సరైన హిట్ లేదు. పైగా ఆయన కథల్లో బలం ఉండటం లేదు అని విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి, మణిరత్నం సినిమా పై ఆసక్తి చూపిస్తాడా ? లేదా ? అనేది చూడాలి. మొత్తానికి ఈ సినిమాతోనైనా మణిరత్నం హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు