ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మిత్ర మండలి’.. ఈ వెర్షన్ వర్క్ అవుద్దా?

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మిత్ర మండలి’.. ఈ వెర్షన్ వర్క్ అవుద్దా?

Published on Nov 6, 2025 7:00 AM IST

Mithra Mandali Movie Review

రీసెంట్ గా దీపావళి కానుకగా ఆడియెన్స్ ని అలరించడానికి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ టాలెంట్ హీరోలు ప్రియదర్శి, ప్రసాద్ బెహర అలాగే విష్ణు ఓయ్ మరియు రాగ మయూర్ లు ప్రధాన పాత్రల్లో నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా దర్శకుడు విజయేందర్ ఎస్ తెరకెక్కించిన సినిమా మిత్ర మండలి కూడా ఒకటి. అయితే ఈ సినిమా అనుకున్న విధమైన రెస్పాన్స్ ని అయితే అందుకోలేదు.

కానీ లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి అయితే కొత్త వెర్షన్ తో వచ్చేసింది. మళ్లీ ఎడిట్ చేసిన వెర్షన్ ని నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకొచ్చారు. ఇక ఇందులో అయినా సినిమా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించగా బన్నీ వాసు సమర్పణలో సినిమా విడుదల అయ్యింది.

తాజా వార్తలు