‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్

‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్

Published on Aug 27, 2025 10:18 AM IST

OG song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఉన్న అంచనాలు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ రెండో సాంగ్ సువ్వి సువ్వి ఇంకో బ్యాంగర్ సాంగ్ అని చెప్పాలి. మొదటి పాట ఫైర్ స్టార్మ్ కి పూర్తిగా భిన్నంగా ఎంతో అందంగా ఈ సాంగ్ ఉందని చెప్పాలి.

థమన్ మార్క్ వింటేజ్ బీట్స్ తో శృతి రంజని వాయిస్ లో ఇంకా ఇంపుగా ఉందని చెప్పాలి. డెఫినెట్ గా చార్ట్ బస్టర్ గా ఈ సాంగ్ నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా లేడీస్ కి ఈ సాంగ్ మరింత నచ్చవచ్చు. అంతే కాకుండా ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ ల నడుమ కెమిస్ట్రీ కొన్ని సన్నివేశాలు మరింత అందంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఓజి నుంచి రెండో సూపర్ హిట్ సాంగ్ వచ్చింది. వినెయ్యండి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు