యూఎస్ మార్కెట్ లో రికార్డ్ రిలీజ్ తో ‘అతడు’

యూఎస్ మార్కెట్ లో రికార్డ్ రిలీజ్ తో ‘అతడు’

Published on Aug 9, 2025 9:00 AM IST

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇది మహేష్ 50వ పుట్టినరోజు కావడంతో మరింత లెవెల్లో సంబరాలు జరుగుతున్నాయి. మరి ఈ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ అతడు రీరిలీజ్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ భారీ బుకింగ్స్ కూడా ఈ సినిమాకి మొదలయ్యాయి.

ఇక యూఎస్ మార్కెట్ లో అయితే రికార్డ్ రిలీజ్ కి మహేష్ సినిమా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏకంగా 140కి పైగా లొకేషన్స్ లో రీ రిలీజ్ అయ్యిన ఏకైక సినిమాగా కొత్త రికార్డ్ సెట్ చేసిందట. మహేష్ కి యూఎస్ మార్కెట్ లో రికార్డులు కొత్తేమి కాదు అలానే ఇప్పుడు మరొకొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పాలి.

తాజా వార్తలు