ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ని ఓ రేంజ్ లో ఊపేస్తున్న సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ కలయికలో తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఓజి సాంగ్ అనే చెప్పాలి. గతంలో వచ్చిన హంగ్రీ చీతా ఏ లెవెల్లో సెన్సేషనల్ గా మారిందో ఇప్పుడు సినిమా ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టోర్మ్ అదరగొట్టింది.
ఇక ఈ సాంగ్ స్పాటిఫైలో రికార్డ్ రెస్పాన్స్ అందుకున్నట్టు సోనీ మ్యూజిక్ చెబుతున్నారు. ఇందులో వేగంగా 1 మిలియన్ స్ట్రీమ్స్ అందుకున్న సాంగ్స్ లో ఒకటిగా రికార్డ్ సెట్ చేసినట్లు చెబుతున్నారు. దీనితో ఓజి సాంగ్ హవా ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సాంగ్ ని థమన్ కంపోజ్ చేయగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.
SETTING RECORDS AND HOW ????#Firestorm whizzes beyond a MIND-BLOWING MILLION on @spotifyindia ????????
➡️ https://t.co/AGV4gCaGC8#OG #TheyCallHimOG #TheyCallHimOGFirstSingle @PawanKalyan @Sujeethsign@DVVMovies @MusicThaman @emraanhashmi#FireStormIsComing pic.twitter.com/m3fnkuB55T
— Sony Music South India (@SonyMusicSouth) August 7, 2025