‘ది రాజా సాబ్’ టీజర్ కోసం సాలిడ్ ప్లాన్ నిజమేనా?

‘ది రాజా సాబ్’ టీజర్ కోసం సాలిడ్ ప్లాన్ నిజమేనా?

Published on Jun 7, 2025 9:30 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మాళవిక మోహనన్ అలాగే నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఇపుడు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఆల్రెడీ అవైటెడ్ టీజర్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జూన్ 16న గ్రాండ్ గా టీజర్ ని లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

అయితే ఈ టీజర్ పై మరో సాలిడ్ టాక్ వినిపిస్తుంది. దీనితో బహుశా టీజర్ ని మేకర్స్ నేరుగా థియేటర్స్ లో లాంచ్ చేయాలని చూస్తున్నారట. ఇన్ని రోజులు సరైన అప్డేట్స్ లేవు మేకర్స్ యాక్టీవ్ గా లేరు అనే కంప్లైంట్స్ ఫ్యాన్స్ లో ఎక్కువ అయ్యాయి. అందుకే ఇక ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయకుండా ఉండేలా టీజర్ నుంచే వారి బిగ్ స్క్రీన్స్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారో ఏమో కానీ ఈ కొత్త రూమర్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు