మురుగదాస్ ‘మదరాసి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

మురుగదాస్ ‘మదరాసి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Apr 14, 2025 5:43 PM IST

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మదరాసి”. మరి ఈ సినిమా అనౌన్సమెంట్ వీడియో తోనే సాలిడ్ హైప్ ని చిత్ర యూనిట్ అందుకోగా ఇక ఈ సినిమా కూడా శివ కార్తికేయన్ కి తన కెరీర్లో అమరన్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ పై ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు శివ కార్తికేయన్ పై సాలిడ్ పోస్టర్స్ తో కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ చిత్రం పాన్ ఇండియా ఆడియెన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తుండగా శ్రీ లక్ష్మి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు