విడుదలకు సిద్ధమైన ఇంటింటా అన్నమయ్య

విడుదలకు సిద్ధమైన ఇంటింటా అన్నమయ్య

Published on May 1, 2013 12:46 PM IST

Intinta-Annamayya-(1)
కే రాఘవేంద్ర రావు రాబోయే చిత్రం ‘ఇంటింటా అన్నమయ్య’ మే 31న విడుదలకు సిద్ధమైంది . ‘శ్రీ రామరాజ్యం ‘చ చిత్రాన్ని నిర్మించిన ఎలమంచిలి సాయిబాబు తన తనయుడు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నిర్మించారు. సనమ్ శెట్టి మరియు అనన్య ఈ చిత్రంలో లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అన్నమయ్య పాటలను ఈతరం ఎలా స్వాగతిస్తుంది అనే కథని చెప్తుంది . మరోసారి కే రాఘవేంద్రరావు సంగీతం మీద ఆధారపడుతున్నారు .ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందించిన పాటలకి మంచి స్పందన లభిస్తుంది. చిత్రం యొక్క చాలా భాగం హైదరాబాద్, అరకు, వైజాగ్ లలో చిత్రీకరించారు. ఉమేర్జి అనురాధ సంభాషణలు అందించిన ఈ చిత్రానికి ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించారు

తాజా వార్తలు