మాస్ మహారాజ రవితేజ – శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బలుపు’. అంజలి సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. రవితేజ – శ్రుతి హాసన్ పై షూట్ చేస్తున్న ఈ పాట ‘పాతికేళ్ళ చిన్నదీ’ అని మొదలవుతుంది, ఈ పాటకి రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ సినిమాలో మొదటిసారి శృతి హాసన్ ఫుల్ గ్లామరస్ పాత్రలో కనిపించనుందని మేము ఇది వరకే తెలియజేశాము. రవితేజని ‘డాన్ శీను’ గా చూపించిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ప్రసాద్ వి పొట్లూరి నిర్మాత. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
శృతి హాసన్ ని ‘పాతికేళ్ళ చిన్నదీ’ అంటున్న రవితేజ
శృతి హాసన్ ని ‘పాతికేళ్ళ చిన్నదీ’ అంటున్న రవితేజ
Published on Mar 20, 2013 11:11 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ తో ‘మిరాయ్’ దర్శకుడు !
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో