ఆఖరి నిముషంలో వాయిదా పడిన ఆపరేషన్ దుర్యోధన2

ఆఖరి నిముషంలో వాయిదా పడిన ఆపరేషన్ దుర్యోధన2

Published on Mar 15, 2013 2:00 AM IST

operation_duryodhana_2
జగపతి బాబు, సోనియా అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘ ఆపరేషన్ దుర్యోధన2 ‘ ఆఖరి నిముషంలో వాయిదా పడింది. పోసాని కృష్ణ మురళి ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకి రావాల్సివుంది. తాజా సమాచారం ప్రకారం అనేక కారణాల వలన ఈ సినిమా ఆ రోజున విడుదల కావడంలేదంట

ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు పోసాని సమకూర్చారు. ఆయన ఇదివరకు తీసిన ‘ ఆపరేషన్ దుర్యోధన’ లో శ్రీకాంత్ హీరో. ఈ ‘ ఆపరేషన్ దుర్యోధన2 ‘ సినిమాకి మాత్రం హరీష్ చంద్ర రావు దర్శకుడు. ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఏ. బి శ్రీనివాస్ మరియు సురేంద్ర రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఎం. ఎం శ్రీలేఖ సంగీతం అందించారు.

తాజా వార్తలు