మన యాక్టర్లు చేసే రిస్కీ స్టంట్లకి కొదవే లేదు. అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ యాక్షన్ సీన్ల రిజల్ట్ అనేది మనం ఊహించలేము. చాలాసార్లు మన హీరోలు చేసే షాట్లు భాయంకరమైనవే కాకుండా వారికి ఇబ్బంది కలిగించేలా వారికి అసౌకర్యంగా ఉంటాయి. అలాంటిదే ఒకటి హైదరాబాద్‌లో నానీ అమలా పాల్ జంటగా నటించిన ‘జండాపై కపిరాజు’ అనే సోషల్ డ్రామా తరహాలో సాగే సినిమా షూటింగ్ స్పాట్లో జరిగింది. కె. ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. మురికి కాలవలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలని హీరో, హీరొయిన్లని దర్శకుడు అడగగా వాళ్ళిద్దరూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా నటించారంట.
“డైరెక్టర్ అడిగిన వెంటనే నానీ కాలువలో దూకి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందులో దాదాపుగా 30నిముషాలు గడిపాడు. తను చాలావరకూ అందులో మునిగిపోయాడు. నేను కూడా తన పక్కన ఉండి నా భావాలను పంచుకోవడం చాలా కష్టంగా అనిపించిందని” అమలా పాల్ ట్వీట్ చేసింది. చివరకు అంతా సాఫీగానే ముగిసినా ఆ కంపుని వదిలించుకోవడానికి చాలా కష్టపడ్డారు. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో నానీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు . ‘జెండాపై కపి రాజు’ సినిమా ఆగస్ట్ లో విడుదల సిద్దమవుతుంది.
డైరెక్టర్ కోసం మురికి కుంపలో నానీ, అమలా పాల్
డైరెక్టర్ కోసం మురికి కుంపలో నానీ, అమలా పాల్
Published on Mar 12, 2013 9:20 PM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
- నాగచైతన్య లాంచ్ చేసిన ‘బ్యూటీ’ మూవీ ట్రైలర్
- అభయమ్ మసూమ్ సమ్మిట్‌లో సాయి దుర్గ తేజ్ సందేశం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో