మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘నాయక్’ సినిమా మొదటి వారం కలెక్షన్స్ తో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ సృష్టించింది. ఇప్పుడే కలెక్షన్స్ రిపోర్ట్ మాకు అందింది, ఆ వివరాలు మీకు అందిస్తున్నాము.
ఏరియా | – | కలెక్షన్స్ |
నైజాం | – | 8.57 కోట్లు |
సీడెడ్ | – | 5.57 కోట్లు |
నెల్లూరు | – | 1.31 కోట్లు |
గుంటూరు | – | 2.93 కోట్లు |
కృష్ణా | – | 1.47 కోట్లు |
పశ్చిమ గోదావరి | – | 2.00 కోట్లు |
తూర్పు గోదావరి | – | 1.90 కోట్లు |
ఉత్తరాంధ్ర | – | 2.64 కోట్లు |
ఆంధ్రప్రదేశ్ మొత్తం షేర్ |
– | 26.39కోట్లు (అల్ టైం రికార్డు) |
కర్ణాటక |
– | 2.83 కోట్లు |
ఇండియాలోని మిగతా ఏరియాలు |
– | 1.27 కోట్లు |
ఇండియా మొత్తం షేర్ |
– | 30.49 కోట్లు (అల్ టైం రికార్డు) |
ఇంత మంచి కలెక్షన్స్ రాబట్టుకున్న సందర్భంగా రామ్ చరణ్ మరియు నాయక్ టీంకి మా అభినందనలు..