గెస్: బ్యూటిఫుల్ టాలెంటెడ్ లేడీ ఎవరో చెప్పుకోండి?

గెస్: బ్యూటిఫుల్ టాలెంటెడ్ లేడీ ఎవరో చెప్పుకోండి?

Published on Apr 29, 2020 12:45 PM IST

తెరవెనుక దాగున్న ఈ యంగ్ బ్యూటిఫుల్ లేడీ తెలుగు తమిళ చిత్రాలలో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె నటించి గత రెండు చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. మరి ఈ అందాల హీరోయిన్ ఎవరో ఉహించి కామెంట్ చేయండి.


 

ఆన్సర్: అవును.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నీవేదా పేతురాజ్. గత ఏడాది ఈమె నటించిన బ్రోచేవారెవరురా హిలేరియస్ హిట్ అందుకుంది. ఇక అల వైకుంఠపురంలో మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఈమె నెక్స్ట్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ రెడ్ లో నటిస్తుంది.

తాజా వార్తలు