పోల్: ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ ఎవరవుతారని భావిస్తున్నారు?

పోల్: ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ ఎవరవుతారని భావిస్తున్నారు?

Published on Apr 10, 2020 12:17 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలపై పడ్డారు. ఎన్టీఆర్, చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ పీరియాడిక్ మూవీ, సుకుమార్ తో బన్నీ చేస్తున్న పుష్ప కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్నాయి. టాలీవుడ్ నుండి మూడు పాన్ ఇండియా చిత్రాల విజయాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఉన్నారు. మరి మీ అభిప్రాయంలో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎవరు ఎదుగుతారని భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు