డిసెంబర్లో ‘ఒక్కడినే’

డిసెంబర్లో ‘ఒక్కడినే’

Published on Nov 9, 2012 11:17 AM IST

నారా రోహిత్, నిత్య మీనన్ జంటగా నటించిన ఒక్కడినే చిత్రం డిసెంబర్ 7న విడుదల కాబోతుంది. మొదటగా నవంబర్ 23న విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ అదే రోజు వేరే సినిమాలు విడుదలవుతుండటంతో డిసెంబర్ 7కి వాయిదా వేయాల్సి వచ్చింది. శ్రీనివాస్ రాగా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. నాగేంద్ర బాబు, సాయి కుమార్ వంటి సీమియర్ నటులు నటిస్తున్న ఈ సినిమాకి సివి రెడ్డి నిర్మాత. అలా మొదలైంది, ఇష్క్ తరహాలోనే గోల్డెన్ లెగ్ గర్ల్ నిత్య మీనన్ ఈ సినిమాతో నారా రోహిత్ కి కూడా హిట్ ఇస్తుందని కొందరు నమ్మ్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు