ట్రాక్ లిస్ట్ : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (శేఖర్ ఖమ్ముల )

ట్రాక్ లిస్ట్ : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (శేఖర్ ఖమ్ముల )

Published on Jul 26, 2012 12:40 PM IST


చాలా కూల్ సినిమాలు తీసే శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర ఆడియో ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్టుని మీకందిస్తున్నాం. చాలా కాలంగా ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

1. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
గాయకుడు : కేకే
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్
2. బ్యూటిఫుల్ గర్ల్
గాయకుడు : కార్తీక్
పాట రచయిత : వనమాలి
3. అటు ఇటు ఊగుతూ
గాయకుడు : శ్రీ రామచంద్ర
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్
4. ఇట్స్ యువర్ లవ్
గాయకుడు : నరేష్ అయ్యర్
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్
5. అమ్మ అని కొత్తగా
గాయని గాయకులు : శశి కిరణ్, శ్రావణ భార్గవి
పాట రచయిత : వనమాలి
6. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (పాప్)
గాయకుడు : శ్రీ రామచంద్ర
పాట రచయిత : అనంత్ శ్రీ రామ్

తాజా వార్తలు