కృష్ణ మరియు ప.గో జిల్లాలో భారీ కలెక్షన్లను రాబట్టుతున్న ఈగ

కృష్ణ మరియు ప.గో జిల్లాలో భారీ కలెక్షన్లను రాబట్టుతున్న ఈగ

Published on Jul 21, 2012 7:13 PM IST


ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” చిత్రం కృష్ణ జిల్లాలో ఆకట్టుకునే షేర్లను రాబట్టింది ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ ఈ సినిమా షేర్ 1 కోటి 86 వేలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ చిత్రం ఈరోజు 2,15,989 షేర్ ని వసూలు చెయ్యగా అక్కడ ఈ చిత్రం మొత్తం 1 కోటి 53 లక్షల 83 వేలు షేర్ ని వసూలు చేసింది. ఈ అంకెలు చూస్తుంటే “ఈగ” రాష్ట్రంలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిపోతుంది. ఈ చిత్రం నిర్మాతకు భారీ ఎత్తున లాభాలు చేకుర్చనుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా సాయి కొర్రపాటి నిర్మించారు.

తాజా వార్తలు