లాస్ ఏంజల్స్ లో చిక్కుకున్న విష్ణు మంచు

లాస్ ఏంజల్స్ లో చిక్కుకున్న విష్ణు మంచు

Published on Jul 17, 2012 11:44 PM IST


విష్ణు మంచు లాస్ ఏంజల్స్ లో చిక్కుకున్నాడు. లాస్ ఏంజల్స్ కి వెళ్ళిన విష్ణు తిరిగి హైదరాబాద్ తిరిగి రావలసి ఉండగా అక్కడ ఎయిర్ లైన్స్ వాళ్ళ విఫలం వలన ఆలస్యంయ్యారు. ” ఇప్పుడే ఎయిర్ లైన్స్ వాళ్ళు ఫోన్ శేశారు ఈరోజు నేను బయలుదేరాల్సిన విమానం నిండిపోయినందున ఈరోజు నేను ఇండియా రాలేను నాకు ఎం చెయ్యాలో తోచట్లేదు వెళ్లి విమానాశ్రయ సిబ్బందిని అడుగుతా నేను అరి మరియు వివి ని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా చూడాలని ఉంది” అని విష్ణు ట్విట్టర్లో తెలిపారు. ఈ లాస్ ఏంజెల్స్ ట్రిప్ గుర్తుండిపోయేలా ఉంది ఈ ట్రిప్లో ఆయన బ్రయాన్ ఆడమ్స్ ని కలిసారు. ఇండియా రాగానే ఆయన “దేనికయినా రెడీ” చిత్ర మిగిలిన చిత్రీకరణలో పాల్గొంటారు.

తాజా వార్తలు