నైజాంలో కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న గబ్బర్ సింగ్

నైజాంలో కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న గబ్బర్ సింగ్

Published on May 16, 2012 12:36 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ గత శుక్ర వారం విడుదలై కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తుండగా తనకు బాగా పట్టున్న నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నాడు. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రానికి 9 కోట్ల షేర్ వసూలు చేసి కొత్త ఇండస్ట్రీ రికార్డు సృష్టించబోతున్నాడు. వరుసగా ఆరవ రోజు కూడా దాదాపు చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఈ కలెక్షన్లు ఇలాగే రెండవ వారం కూడా కొనసాగితే ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు