హైదరాబాద్ లో 17వ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్

హైదరాబాద్ లో 17వ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్

Published on May 8, 2012 1:28 AM IST

అంతర్జాతీయ సినిమా ప్రేమికులకు శుభవార్త. పదిహేడవ ఐరోపా చాల చిత్ర వేడుక హైదరాబాద్ లో జరగనుంది ఈ వేడుకను సమర్పిస్తున్నవారు గోతే-జెంత్రం ,హైదరాబాద్, అలియన్స్ ఫ్రాంచైస్ హైదరాబాద్ , హైదరాబాద్ ఫిలిం క్లబ్, డెలిగేషన్ అఫ్ యూరోపియన్ యూనియన్ మరియు ఐరోపా ఎంబసిలు కలిసి నిర్వహిస్తున్నారు. ఈ వేడుక 10-20 మే మధ్యలో హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రదర్శన ప్రసాద్ ఐమాక్స్, ప్రసాద్ లాబ్స్, అలియాన్స్ ఫ్రాంచైస్ హైదరాబాద్,గోతే-జెంత్రం హైదరాబాద్ లలో జరుగుతుంది మరిన్ని విశేషాల కోరకు http://hyderabad.afindia.org/node/5526 క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు