ముంబైలో ఇల్లు వెతుకుతున్న శృతి హాసన్

ముంబైలో ఇల్లు వెతుకుతున్న శృతి హాసన్

Published on May 7, 2012 10:53 PM IST

శృతి హాసన్ ముంబైలో ఇల్లు కోసం వెతుకుతుంది. ఈ మధ్య కాలంలో ఎటువంటి హిందీ చిత్రం ఒప్పుకోనప్పటికి మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం హిందీ లో ఆమె కోసం కొన్ని అవకాశాలు వేచి చుస్తున్నట్ట్టు తెలుస్తుంది.కొలవేరి పాట తరువాత ఆమె బాలివుడ్ లో ఆమెకు బాగా ప్రచారం లభించింది ఒకానొక మ్యూజిక్ ఆల్బం కోసం ఆమె ఎక్కువగా ముంబై లోనే ఉంటుంది. దీనివలనే ఈమె ముంబై లో ఇంటి కోసం వెతుకుతున్నట్టు తెలుస్త్తుంది. శృతి హాసన్ కూడా ఈ విషయమై “ముంబై లో ఇల్లు వెతకడం అంత సులభం కాదు” అని ట్విట్టర్ లో తెలిపింది.ఆమె “గబ్బర్ సింగ్” చిత్రం విడుదల కోసం వేచి చూస్తుంది. ప్రస్తుతం రామ్ మరియు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం కోసం చర్చల్లో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు