ప్రత్యేకం: “ఎవడు” సెట్ లో ప్రమాదం

ప్రత్యేకం: “ఎవడు” సెట్ లో ప్రమాదం

Published on May 4, 2012 10:34 PM IST

“ఎవడు” చిత్రం గురించి మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ లో చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివాలనే చిత్రీకరణ నిలిపివేయటం జరిగింది. అదృష్ట వశాత్తు ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు అగ్ని కూడా తొందరగానే అదుపులోకి వచ్చింది. ఈ సంఘటన మూలంగా చిత్రీకరణ ఒకరోజు వాయిదా వేశారు. సామంత మరియు ఏమి జాక్సన్ ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కనిపించబోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో చరణ్ కొత్తగా కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ చిత్రం లో ఒక చిన్న పాత్రను పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు