దమ్ము 6వ రోజు కలెక్షన్స్

దమ్ము 6వ రోజు కలెక్షన్స్

Published on May 3, 2012 4:09 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ కొన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ చేస్తుంది. మొదటి 6 రోజులకు గాను ఆయా ఏరియాల్లో ఎంత వసూలు చేసిందో పరిశీలిద్దాం.

ఏరియా                            –                   6వ రోజు షేర్
నెల్లూరు                            –                   5 లక్షలు (మొత్తం షేర్ 90 లక్షలు)

గుంటూరు                         –                  17 లక్షలు (మొత్తం షేర్ 2.52 కోట్లు)

కృష్ణా                                –                   11 లక్షలు (మొత్తం షేర్ 1.44 కోట్లు)

విశాఖపట్నం                    –                   12 లక్షలు (మొత్తం షేర్ 1.46 కోట్లు)

సీడెడ్                               –                   మొత్తం షేర్ 4.27 కోట్లు

నైజాం, గోదావరి వంటి మరి కొన్ని ఏరియాల కలెక్షన్స్ పూర్తి వివరాలు అందిన వెంటనే అప్డేట్ చేస్తాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు