మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రచ్చ’ సినిమా ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుండగా, ఈ చిత్రం నైజాం ఏరియాలో ఒక ముఖ్యమైన మైలు రాయి చేరుకుంది. 23వ తేదీ రెండవ ఆట ముగియడంతో నైజాం అరుయకు గాను 10 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. విడుదలైన మొదటి రోజు నుండే హిట్ టాక్ తో అన్ని ఏరియల్లోను మెగా కలెక్షన్లు వసూలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం బి మరియు సి సెంటర్లలో ఉండే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్, చరిష్మాకి తమన్నా అందాలు తోడవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ సినిమా రచ్చ రచ్చ చేస్తుంది. మని శర్మ సంగెతం అందించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్.వి ప్రసాద్ మరియు పారస్ జైన కలిసి సంయుక్తంగా నిర్మించారు.
నైజాం ఏరియాలో ముఖ్యమైన మైలు రాయి చేరుకున్న రచ్చ
నైజాం ఏరియాలో ముఖ్యమైన మైలు రాయి చేరుకున్న రచ్చ
Published on Apr 23, 2012 8:27 AM IST
సంబంధిత సమాచారం
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!