ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్య రాయ్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్య రాయ్

Published on Nov 16, 2011 12:42 PM IST


ఐశ్వర్య రాయ్ ఈ రోజు ఉదయం ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్లో కూతురికి జన్మనిచ్చింది. అభిషేక్ బచ్చన్ మరియు అమితాబ్ బచ్చన్ ఈ శుభ సమాచారాన్ని తమ సోషల్ నెట్వర్కింగ్ ఎకౌంటులో తెలిపారు. నేను నా మనవరాలికి తాతయ్యను అని అమితాబ్ తెలుపగా. ఇది ఒక అమ్మాయి అని అభిషేక్ బచ్చన్ తెలిపారు. కాన్పు సమయంలో ఐశ్వర్య తల్లి తండ్రులు మరియు బచ్చన్ కుటుంబ సభ్యులు ఆవిడతోనే ఉన్నారు.

ఈ శుభ సందర్భంగా 123తెలుగు.కాం ఐశ్వర్య అభిషేక్ దంపతులకి శుభాకాంక్షలు తెలియచెస్తున్నాం.

తాజా వార్తలు